సీసీ రోడ్లు పనులు ప్రారంభం 

Feb 12, 2026 - 21:44
 0  2
సీసీ రోడ్లు పనులు ప్రారంభం 

సీసీ రోడ్లు పనులు ప్రారంభం 

గురజాల, ఫిబ్రవరి 12,( వెలుగు నాడు ప్రతినిధి) : గురజాల మండలానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో, గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు చొరవతో పంచాయితీ నిధులతో గ్రామాలకు 16 పనులకు గానుఒక కోటి 22 లక్షల రూపాయలు మంజూరయ్యాయని తెలియజేశారు. ఈ నిధులు రోడ్ల నిర్మాణం మరమ్మత్తుల కోసం మంజూరు చేసినట్లు తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో గురజాల మండలం అభివృద్ధి పథంలో ఉన్నది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్