ప్రభుత్వ మెడికల్ కళాశాల ను100 ఎం.బి.బి.ఎస్. సీట్లు
ప్రభుత్వ మెడికల్ కళాశాల ను100 ఎం.బి.బి.ఎస్. సీట్లు
గురజాల, జనవరి 29,( వెలుగు నాడు ప్రతినిధి ) : పిడుగురాళ్ల, ప్రభుత్వ మెడికల్ కళాశాలను 100 ఎంబిబిఎస్ సీట్లతో 2026 -27 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తున్నట్లు మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడం పట్ల గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గురువారం హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రిని 330 పడకల నుంచి 420కి పెంచటం 837 పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0