యతేచ్చగా కలప అక్రమ రవాణా
యతేచ్చగా కలప అక్రమ రవాణా
మదనపల్లి మే 15,( వెలుగు నాడు ప్రతినిధి) : జిల్లా ప్రధాన కేంద్రంలో ఇటు కలెక్టర్ కార్యాలయం, అటు సబ్ కలెక్టర్ కార్యాలయం ఉండగా యేతేచ్చగా చెట్లు పరికి భహిరంగంగా గా రోడ్లపైనే తీసుకెళ్తున్నారు.ఈ వాహనం చిత్తూరు బస్టాండ్ నుండి కలెక్టర్ కార్యాలయం, నిమ్మన పల్లి క్రాస్, ఏడియస్,సబ్ కలెక్టర్ కార్యాలయం మీదుగా బసినికొండ వైపు వెళ్తుంది.కలప అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలు గా విరజిల్లుతుంది.చెట్లను పెంచండి అంటూ ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమిటి లాభం.అధికారులు మామూళ్ళ మత్తులో పడి విలువైన వృక్ష సంపదనునశింపచేస్తున్నారు.అక్రమార్కులతో చేతులు కలిపి వృక్షసంపదను ప్రక్కదారి పట్టిస్తున్నారు.ఇది ఏమని సామాన్యులు ప్రశ్నిస్తే రాజకీయ అండదండలుప్రదర్శిస్తున్నారు.అన్నింటికి రాజకీయం పులుముచున్నారని పలువిమర్శలు.వెల్లువెత్తుతున్నాయి.కావున సంబందిత అధికారులు వెంటనే ఇటువంటి వాటి పైన ఖఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అంటున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0