నూజివీడు రూరల్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఐ. వి. నాగేంద్ర కుమార్
నూజివీడు రూరల్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఐ. వి. నాగేంద్ర కుమార్
నూజివీడు మే 21 (వెలుగు నాడు ప్రతినిధి) : నూజివీడు రూరల్‌కు గబ్బర్ సింగ్ తిరిగి రాక. నూజివీడు రూరల్ సీఐగా ఐ.వి. నాగేంద్ర కుమార్ బాధ్యతల స్వీకారం.గతంలో 2012 నుండి 2013 వరకు నూజివీడు ఎస్సైగా పనిచేసి గబ్బర్ సింగ్ గా గుర్తింపు. ఆగిరిపల్లి, నూజివీడు రూరల్, ముసునూరు, చాట్రాయి మండలాల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్న సీఐ ఐ. వి నాగేంద్ర కుమార్.ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0