సింగపూర్ పర్యటనకు బయల్దేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

Jun 15, 2026 - 00:49
 0  7
సింగపూర్ పర్యటనకు బయల్దేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

సింగపూర్ పర్యటనకు బయల్దేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

బెంగుళూరు నుంచి సింగపూర్ వెళ్లనున్న సీఎం

అమరావతి జూన్ 14, (వెలుగు నాడు ప్రతినిధి) :  రేపు, ఎల్లుండి వివిధ సమావేశాలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు,రేపు సింగపూర్ ప్రధాన మంత్రి సహా పారిశ్రామిక వేత్తలతో సీఎం సమావేశాలు.ఎల్లుండి వరల్డ్ సిటీస్ సమ్మిట్ లో పాల్గొని ప్రసంగించనున్న ముఖ్యమంత్రి,16వ తేదీ సాయంత్రం సీఐఐ నిర్వహించే రోడ్ షోకు హాజరై పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 1
admin వెలుగునాడు తెలుగు న్యూస్