చందర్లపాడు ఎస్సై ధర్మరాజుకు ప్రశంసా పత్రం
చందర్లపాడు ఎస్సై ధర్మరాజుకు ప్రశంసా పత్రం
నందిగామ, జనవరి 27, (తెలుగు నాడు ప్రతినిధి) : విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన స్థానిక ఎస్సై రాజనాల ధర్మరాజు జిల్లా స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు.విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ జి. లక్ష్మీశ, సీపీ రాజశేఖర్ బాబు చేతుల మీదుగా ఆయన సోమవారం ప్రశంసా పత్రం స్వీకరించారు.అంకితభావంతో పనిచేస్తూ ఉన్నతాధికారుల మన్ననలు పొందడమే కాకుండా, ప్రజలకు చేరువైనందుకు ఈ గౌరవం లభించింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0