సీఎం ఆర్ ఎఫ్ చెక్కును అందజేసిన కూటమి నాయకులు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కును అందజేసిన కూటమి నాయకులు.
బాపులపాడు జనవరి 30, (వెలుగు నాడు ప్రతినిధి ) : కృష్ణాజిల్లా గన్నవరం నియోజవర్గం బాపులపాడు మండలం పెరికిడ్ గ్రామంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో గాయపడిన చలమశెట్టి కుమారి కి 32. 250 రూపాయలు చెక్కును తెలుగుదేశం పార్టీ నాయకులు చేతుల మీదుగాఅందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పెరికిడు తెలుగుదేశం పార్టీ మాజీ జెడ్పిటిసి వేగి రెడ్డి పాపారావు గ్రామ తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ కొత్తూరు ఆంజనేయులు. గ్రామ తెలుగుదేశం పార్టీ సెక్రెటరీ బండారు సత్యనారాయణ ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించిన గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్త మరిది రాజా మరియు పెరికిడు తెలుగుదేశం పార్టీ మాజీ ప్రెసిడెంట్ ఆరెపల్లి సుబ్బారావు కి గ్రామ ప్రజలు అభినందనలు తెలియపరిచారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు కూటమి నాయకులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0