శివ పూజ సామాగ్రి కొనుగోలు చేస్తున్న భక్తులు 

Feb 14, 2026 - 22:06
 0  7
శివ పూజ సామాగ్రి కొనుగోలు చేస్తున్న భక్తులు 

శివ పూజ సామాగ్రి కొనుగోలు చేస్తున్న భక్తులు 

మంథని ఫిబ్రవరి 14 (వెలుగు నాడు బ్రతినిధి) : మహాశివరాత్రి పర్వదినాల శివారాధన చేసే భక్తులు కొన్ని వస్తువులు శివలింగానికి సమర్పించడానికి కొనుగోలు చేస్తున్నారు. కొత్త కొండలు కొత్త కొండలు, కందగడ్డలు, శనగ కాయల చెట్లు కొనుగోలు చేసి తీసుకు వెళుతున్నారు. శనివారం ఉదయం నుంచి పవిత్ర గోదావరి స్నానాలు చేసి తెలుగు ప్రయాణంలో మంథని అంబేడ్కర్ చౌక్ నుంచి శ్రీపాద రావు చౌక్ వరకు విక్రయిస్తున్న చిల్లర వ్యాపారస్తుల నుంచి పూజా సామాగ్రిని కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు. శివునికి ఈ వస్తువులు సమర్పించకు రాదు మహాశివరాత్రి పర్వదినాన శివారాధన చేసే భక్తులు కొన్ని వస్తువులను శివలింగానికి సమర్పించకూడదని పండితులు వివరిస్తున్నారు. కేతకి పువ్వులు తులసి దళాలు కుంకుమ విరిగిన అక్షతలు శంఖంతో అభిషేకం వంటివి యువ పూజలో నిషిద్ధమని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం బ్రహ్మ అబద్ధానికి సాక్ష్యంగా నిలిచినందుకు పరమేశ్వరుడు కేతగిని శపించాడని తులసి విష్ణుకు ప్రీతికరమని కుంకుమ పార్వతి దేవికి చిహ్నమని శంఖం విష్ణువుకు సూచకమని చెబుతున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్