మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా ధరణి మధు డిప్యూటీ మేయర్ గా సల్ల రమ్య

Feb 22, 2026 - 23:52
 0  4
మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా ధరణి మధు డిప్యూటీ మేయర్ గా సల్ల రమ్య

మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా ధరణి మధు డిప్యూటీ మేయర్ గా సల్ల రమ్య

మంచిర్యాల, ఫిబ్రవరి,22,(వెలుగు నాడు ప్రతినిధి) : మంచిర్యాల కార్పొరేషన్ పరిధి లో నూతన మేయర్ డిప్యూటీ పదవి బాధ్యతలు స్వీకరించారు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ నగరభివృద్ధి కట్టుబడి ప్రజల సమస్యలపరిష్కారమేదయంగా నూతన బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ కార్పొరేటర్లు నాయకులు మాయ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్