బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శుల నియామకం

Feb 13, 2026 - 21:15
 0  21
బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శుల నియామకం

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శుల నియామకం

జగ్గయ్యపేట ఫిబ్రవరి13 (వెలుగు నాడు ప్రతినిధి) : జగ్గయ్యపేట పట్టణ ప్రధాన కార్యదర్శులుగా వల్లపునేని గోవిందరావు,తంబాల గోపి నియమితులైనట్లు పట్టణ అధ్యక్షుడు యంపొంగు రాజా తెలిపారు. పట్టణ సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని వారికి సూచించారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అమలవుతున్న అభివృద్ధి పథకాలను పట్టణ ప్రజలకు చేరవేయాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలని అధ్యక్షుడు సూచించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 1
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్