వైభవంగా అయ్యప్ప స్వామి జన్మ దినోత్సవ వేడుకలు
వైభవంగా అయ్యప్ప స్వామి జన్మ దినోత్సవ వేడుకలు
జగ్గయ్యపేట మార్చి 05 ( వెలుగు నాడు ప్రతినిధి) : పట్టణంలోని అయ్యప్ప నగర్ లో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో గురువారం శ్రీ స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు స్వామివారికి పంచామృతాలు పండ్ల రసాలతో అభిషేకం, శ్రీ లక్ష్మీ గణపతి హోమం,శ్రీ అయ్యప్ప స్వామి వారి మూల మంత్ర హోమం, విశేషాలంకరణనిర్వహించారు.అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0