రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మనవాళ్లనే గెలిపించాలి సీఎం రేవంత్ రెడ్డి

Jan 18, 2026 - 22:54
 0  4
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మనవాళ్లనే గెలిపించాలి  సీఎం రేవంత్ రెడ్డి

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మనవాళ్లనే గెలిపించాలి 

సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ, జనవరి 18, (వెలుగు నాడు ప్రతినిధి ): తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు సభలో ఆయన మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో మంచి వ్యక్తులు, ప్రజల కోసం పనిచేసే మనవాళ్లను గెలిపించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేస్తూ అభివృద్ధిని వేగవంతం చేయగల వారినే ప్రజాప్రతినిధులుగా ఎంపిక చేయాలని సీఎం సూచించారు. మంత్రులతో కలిసి పని చేసి, ప్రజాసమస్యల పరిష్కారంలో చురుకుగా ఉండేవారికే మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర అభివృద్ధికి కీలకమని, స్థానిక సంస్థల బలపాటు ద్వారానే పాలన ప్రజలకు మరింత దగ్గరవుతుందని సీఎం రేవంత్ అన్నారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 1
admin వెలుగునాడు తెలుగు న్యూస్