శ్రీతిరుపతమ్మ అమ్మవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
శ్రీతిరుపతమ్మ అమ్మవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
జగ్గయ్యపేట ఫిబ్రవరి 07 (వెలుగు నాడు ప్రతినిధి ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వి గోపాలకృష్ణారావు కుటుంబ సమేతంగా పెనుగంచిప్రోలులో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని శనివారందర్శించుకున్నారు.ఆలయంలో అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు.ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ఆలయఅర్చకులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి శేష వస్త్రాలు,తీర్థ ప్రసాదాలు అందజేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0