శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయానికి పోటెత్తిన భక్తులు

Jun 1, 2026 - 02:06
 0  7
శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయానికి పోటెత్తిన భక్తులు

శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయానికి పోటెత్తిన భక్తులు

పెనుగంచిప్రోలు మే 31,( వెలుగు నాడు ప్రతినిధి) : పెనుగంచిప్రోలు గ్రామంలోని, అతి పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ గోపయ్య సమిత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానానికి.రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు, ఆదివారం కావడం మరియు వేసవికాలం సెలవులు ముగియడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు, భక్తులకు ఎటువంటి ఇబందులు కలువకుండా ఆలయ అధికారులు పూర్తి ఏర్పాటు చేశారు, దాతల సహకారంతో ఏర్పాటుచేసిన ప్రత్యేక అలంకరణలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్