పిఎసిఎస్ చైర్మన్ నాగళ్ళ మురళి ని పరామర్శించిన జిల్లా చెరుకూరి రాజేశ్వరరావు
పిఎసిఎస్ చైర్మన్ నాగళ్ళ మురళి ని పరామర్శించిన జిల్లా చెరుకూరి రాజేశ్వరరావు
తిరువూరు, జనవరి 22, ( వెలుగు నాడు ప్రతినిధి) : విజయవాడ రమేష్ హాస్పటల్ నందు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెనుగొలను పిఎసిఎస్ చైర్మన్ నాగళ్ళ మురళి ని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న గంపలగూడెం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు.ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు , మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మానుకొండ రామకృష్ణ , మండల పార్టీ మాజీ ఉపాధ్యక్షులు ఇనుగంటి మధుసూదన రావు , మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0