తిరువూరులో చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మోదుగు ప్రసాద్

Jun 28, 2026 - 22:59
 0  8
తిరువూరులో చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మోదుగు ప్రసాద్

తిరువూరులో చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మోదుగు ప్రసాద్

తిరువూరు జూన్ 28,( వెలుగు నాడు ప్రతినిధి ) : తిరువూరు పట్టణంలోని 15వ వార్డు మాజీ కౌన్సిలర్, మున్సిపల్ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మోదుగు ప్రసాద్ చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు.స్థానిక పిల్లలకు పోలియో డ్రాప్స్ అందించి, పోలియో నిర్మూలన కార్యక్రమంలో తన వంతు సహకారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్