ఆలయంలో అన్నదానానికి భారీ విరాళాలు
ఆలయంలో అన్నదానానికి భారీ విరాళాలు
జగ్గయ్యపేట,జనవరి31, ( వెలుగు నాడు ప్రతినిధి) : జగ్గయ్యపేట మండలము తిరుమలగిరి గ్రామంలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానములో జరుగుతున్న నిత్యాన్నదాన పధకానికి జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వాస్తవ్యులు పానుగంటి సుబ్బయ్య రాములమ్మ దంపతులు 25,116 రూపాయలు,నాగార్జునసాగర్ వాస్తవ్యులు బత్తుల శ్యామ్ కుమార్ కృష్ణవేణి దంపతులు 10,116 రూపాయలు విరాళముగా అందజేశారు.ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ స్వామి వారి ప్రసాదాలు వారికి అందజేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0