ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం

Feb 15, 2026 - 23:36
 0  22
ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం

ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం

మంచిర్యాల, ఫిబ్రవరి, 15,(వెలుగు నాడు ప్రతినిధి) : మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు డిసిసి మాజీ అధ్యక్షురాలు సురేఖ ఆశీస్సులతో మన కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల కృషి వల్ల,𝟓𝟓వ డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో కార్పొరేటర్ గా ఎన్నికైన సందర్భంగా నిర్వహించబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి డివిజన్ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, యువత, మహిళలు అందరూ తప్పక హాజరై ఈ ప్రమాణస్వీకార ఘట్టాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాము 16. 2. 2026 సోమవారం రోజున ఉదయం 11 గంటలకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ హాజరు కావలసిందిగా కార్పొరేటర్ గాండ్ల సత్యమ్మ కోరారు

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్