స్పోర్ట్స్ మీట్ 2026లో ప్రతిభ చాటిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ 

Feb 25, 2026 - 01:01
 0  32
స్పోర్ట్స్ మీట్ 2026లో ప్రతిభ చాటిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ 

స్పోర్ట్స్ మీట్ 2026లో ప్రతిభ చాటిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ 

జగ్గయ్యపేట ఫిబ్రవరి 24 (వెలుగు నాడు ప్రతినిధి) : జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ ఏపీ స్టేట్ లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్ 2026 విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన రన్నింగ్ రేసులో ద్వితీయ బహుమతి సాధించారు.ఈ సందర్భంగా సహచర ఎమ్మెల్యేలు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దృఢసంకల్పం, క్రమశిక్షణ ఉంటే ఏ వయస్సులోనైనా విజయం సాధించవచ్చని ఎమ్మెల్యే మరోసారి నిరూపించారుప్రజాసేవలోనే కాక క్రీడారంగంలోనూ తన ప్రతిభను చాటుతూ అందరికీ ఆదర్శంగా నిలిచారు ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య విజయంతో జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజలు గర్వపడుతున్నారు. మిగతా పోటీలలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్