కొత్త జిమ్ ప్రారంభించిన జనసేన నేత భాను

Jun 12, 2026 - 00:59
 0  5
కొత్త జిమ్ ప్రారంభించిన జనసేన నేత భాను

కొత్త జిమ్ ప్రారంభించిన జనసేన నేత భాను

జగ్గయ్యపేట,జూన్11, ( వెలుగు నాడు ప్రతినిధి) : పట్టణంలోని ఎస్‌జీఎస్ కాలేజీ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన క్లాసిక్ జిమ్‌ను ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా విద్యార్థులు శారీరక దృఢత్వం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ సెక్రటరీ గెంటేల చక్రవర్తి,పాలకవర్గ సభ్యులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్