నందు మస్జీద్ ఏ ఆరిఫ్ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ చేసిన శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు

Feb 16, 2026 - 23:03
 0  6
నందు మస్జీద్ ఏ ఆరిఫ్ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ చేసిన శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు

నందు మస్జీద్ ఏ ఆరిఫ్ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ చేసిన శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు

తిరువూరు, ఫిబ్రవరి 15, (వెలుగు నాడు ప్రతినిధి):  పట్టణంలోని రాజుపేట నందు ముస్లిం సోదరుల చిరకాల కల అయినటువంటి "మస్జిద్ ఏ అరిఫ్ కమ్యూనిటీ హాల్" వ్యక్తి గత నిధులతో అనేక అడ్డంకులు వచ్చినప్పటికి అంకుటిత దీక్షతో అనుకున్న సమయం కంటే ముందుగా అన్ని సౌకర్యాలతో మస్జిద్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేసి ఇంత ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆబిదా ఆప కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన గౌరవ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు .అంకిత భావంతో ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్న ఆబిదా ఆప ని శాసనసభ్యులు కొనియాడారు. అలానే ముస్లిం మైనారిటీ ప్రజలకు విద్య, వైద్యానికి సంబంధించిన అవసరాలకు తనవంతు సహాయ,సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చిన కొలికపూడి . ఈకార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు, పెద్దలు, మహిళలు మరియు కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్