ఈ నెల 14 నుండి శ్రీ వేంకటేశ్వరుని మండల దీక్షలు
ఈ నెల 14 నుండి శ్రీ వేంకటేశ్వరుని మండల దీక్షలు
జగ్గయ్యపేట, ఫిబ్రవరి 08 ,(వెలుగు నాడు ప్రతినిధి ) : మండలంలోని తిరుమలగిరి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మండల దీక్షా మాలాధారణ కార్యక్రమం ఈ నెల 14 నుండి 20 వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ కార్య నిర్వాహణాధికారి నూతక్కి వెంకటసాంబశివరావు తెలిపారు.మండల దీక్ష తీసుకొను భక్తులు ఆలయ అర్చకులు చక్రపాణిని (సెల్ 9848163192) సంప్రదించవలసిందిగా తెలియజేసారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0