ఈ నెల 23వ తేదీ నుండి ప్రజావాణి కార్యక్రమం యధాతధం
ఈ నెల 23వ తేదీ నుండి ప్రజావాణి కార్యక్రమం యధాతధం
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల, ఫిబ్రవరి,21,(వెలుగు నాడు ప్రతినిధి) : 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 23వ తేదీ నుండి జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో యధాతధంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించాలని, తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయవచ్చని తెలిపారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0