తిరువూరు లో రంజాన్ పర్వదిన వేడుకలు.

Mar 21, 2026 - 23:18
 0  2
తిరువూరు లో రంజాన్ పర్వదిన వేడుకలు.

తిరువూరు లో రంజాన్ పర్వదిన వేడుకలు.

తిరువూరు,మార్చి 21(వెలుగు నాడు ప్రతినిధి) : తిరువూరు పట్టణం లో రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఈద్గాహ్ లో జరిగిన ప్రత్యేక నమాజులో వేలాదిగా ముస్లింలు పాల్గొన్నారు.వారితో కలిసి నమాజులో ఏపీ ఆర్గానిక్ సర్టిఫికెట్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ పాల్గొన్నారు.ప్రపంచశాంతి నెలకొనాలని, ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని దేవదత్ ఆకాంక్షిచారు.ఈ కార్యక్రమంలో తిరువూరు తెలుగుదేశం పట్టణ పార్టీ అద్యక్షులు మల్లెల శ్రీనివాస్,కౌన్సిలర్ అబ్దుల్ హుస్సేన్ తధితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్