సర్దార్ విశ్వనాథం 103వ జయంతి వేడుకలు
సర్దార్ విశ్వనాథం 103వ జయంతి వేడుకలు
జగ్గయ్యపేట,మే19, (వెలుగు నాడు ప్రతినిధి) : జగ్గయ్యపేటకు 23 ఏళ్ళు సర్పంచ్ గా పనిచేసి పట్టణానికి తాగునీరు, ప్రభుత్వాస్పత్రి, రోడ్లు తదితర మౌలిక వసతులు అందించిన అపర భగీరథుడు సర్దార్ సామినేని విశ్వనాథం 103వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి.జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆదేశాల మేరకు విశ్వనాథం అభిమానులు బస్టాండ్ ఆవరణ,ఎస్ జి యస్ కళాశాలల్లోని కాంస్య విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా విశ్వనాథం జగ్గయ్యపేట ప్రజలకు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0