నేడు మహబూబ్‌నగర్‌ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Jan 18, 2026 - 00:33
 0  2
నేడు మహబూబ్‌నగర్‌ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

నేడు మహబూబ్‌నగర్‌ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

మహబూబ్‌నగర్‌, జనవరి 17, (వెలుగు నాడు ప్రతినిధి ) : మహబూబ్‌నగర్‌ జిల్లాలో శనివారం  సీఎం రేవంత్ రెడ్డిపర్యటించనున్నారు. జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లిటీ.జి.ఎస్.డబ్ల్యూ.ఆర్.ఈ.ఐ.ఎస్ ఆవరణలో మహబూబ్‌నగర్‌ ఐఐఐటి కి శంకుస్థాపన, భూమిపూజ చేయనున్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఎంవిఎస్ డిగ్రీ కళాశాల ఆవరణలో జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. చివరగా, కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్