కొబ్బరి బోండంపై అద్భుత చిత్రం
కొబ్బరి బోండంపై అద్భుత చిత్రం
జగ్గయ్యపేట ఏప్రిల్ 01 (వెలుగు నాడు ప్రతినిధి) : పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారిణి యామిని కొబ్బరి బోండం పై శ్రీవేంకటేశ్వరస్వామితోపాటు శ్రీదేవి,భూదేవి చిత్రాలను అద్భుతంగా చిత్రించారు.మండలంలోని తిరుమలగిరిలో గురువారం రాత్రి రంగ రంగ వైభవంగా తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగనుంది.ఈ కళ్యాణములో స్వామి వారికి కానుకగా ఈ కళాఖండాన్ని యామిని సమర్పించ నున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0