తిరువూరులో హెల్మెట్ పై అవగాహన

Mar 15, 2026 - 22:18
 0  13
తిరువూరులో హెల్మెట్ పై అవగాహన

తిరువూరులో హెల్మెట్ పై అవగాహన

తిరువూరు, మార్చి 15,( వెలుగు నాడు ప్రతినిధి) : లక్ష్మీపురం పాలకేంద్రం వద్ద హెల్మెట్ పై అవగహాన కార్యక్రమము నిర్వహించారు తిరువూరు ఎస్.ఐ. వై.వి.శాతకర్ణి. ఇ సందర్బంగా ఆయన మాట్లాడుతు,ప్రతీ ఒక్కరు హెల్మెట్ ధరించాలి అని,హెల్మెట్ లేకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్ ధరించడం మన అందరి బాద్యత అని పేర్కొన్నారు.ఇ సందర్బంగా అక్కడ ఉన్న కొంత మంది వాహన ధారులు హెల్మెట్లు కొని దరించుకున్నారు.ఇ సందర్బంగా ఎస్.ఐ. వారిని ప్రశంసించారు.లక్ష్మీపురం పాలకేంద్రం వద్ద హెల్మెట్ పై అవగహాన కార్యక్రమము నిర్వహించారు

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్