కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్-జి. లక్ష్మిశ..
కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్-జి. లక్ష్మిశ..
డార్మెటరీ, తరగతి గదులను సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకున్న- జిల్లా కలెక్టర్.
తిరువూరు, ఫిబ్రవరి 14 వెలుగు నాడు ప్రతినిధి : పాఠశాల ఆవరణలో అపరిశుభ్ర వాతావరణన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.పారిశుద్ధ లోపం ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి శుభ్రత కొరకు తగు ఆదేశాలను జారీ చేసినట్లు పేర్కొన్న- జిల్లా కలెక్టర్. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని 6నెలల పాటు నిర్వహణ బాధ్యతల్ని ఎంపీడీవోకు అప్పగించామన్న- జిల్లా కలెక్టర్.పాఠశాలలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది - జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా. అన్నారు
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0