మందుల షాపుల బంద్
మందుల షాపుల బంద్
జగ్గయ్యపేట,మే20, (వెలుగు నాడు ప్రతినిధి) : దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో మెడికల్ షాపుల యజమానులు,కెమిస్టులు,డ్రగ్గిస్టులు ప్రధాన కూడళ్ల వెంబడి బుధవారం ర్యాలీని నిర్వహించారు.మెడికల్ ఆన్ లైన్ ఈ-ఫార్మసీల నియంత్రణ,మెడికల్ వ్యాపార రక్షణ కోసం ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్టీస్ అండ్ డ్రగిస్ట్స్ పిలుపు మేరకు ఈ బంద్ నిర్వహించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0