అధ్వానమైన రోడ్డును బాగు చెయాండి

Mar 23, 2026 - 00:05
 0  9
అధ్వానమైన రోడ్డును బాగు చెయాండి

అధ్వానమైన రోడ్డును బాగు చెయాండి.

తిరువూరు, మార్చి 22(వెలుగు నాడు ప్రతినిధి) : ఏ కొండూరు మండలం కంభంపాడు గ్రామపంచాయతీ అట్ల ప్రగడ గ్రామం నందు సామాన్య ప్రజలు, గ్రామస్తులు, ప్రయాణికులు బయటికి రావాలంటే రోడ్లు గుంతలు మయం. భయపడు తున్న ఉపాధి కోసం వెళ్లే ప్రయాణికులు, స్థానిక ప్రజలు. గత కొద్ది రోజుల క్రితం వాటర్ పైప్ లైన్ వేసిన విషయం అందరికీ తెలిసినదే పైపులైన్ కోసం తవ్విన గుంటలను పూడ్చకపోవడం, బిసి కాలనీ వద్ద బ్రిడ్జి కూలిపోవడం. హరిజనవాడ నందు పెద్ద పెద్ద గుంతలు మయం. కనీసం గుంతలైన పూడ్చని అధికారులు. ఈ రోడ్డు సమస్యను అధికారులు స్థానిక నాయకులు వెంటనే పరిష్కరించే విధంగా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్