ఆలయంలో అన్నదానానికి భారీ విరాళం

Feb 13, 2026 - 22:02
 0  10
ఆలయంలో అన్నదానానికి భారీ విరాళం

ఆలయంలో అన్నదానానికి భారీ విరాళం

జగ్గయ్యపేట ,ఫిబ్రవరి13, ( వెలుగు నాడు ప్రతినిధి) : పెనుగంచిప్రోలు గ్రామ వాస్తవ్యులు ఇంజం నాగేశ్వరరావు,రాములమ్మ వారి కుటుంబ సభ్యులు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి నిత్య అన్నదాన పథకమునకు రూ 1,00,116 రూపాయలు విరాళముగా ఆలయ తనిఖీదారు పి యల్ నవీన్ కుమార్ కు అందజేశారు.వారికి ఆలయ అర్చకులు వేద పండితులచే వేద ఆశీర్వచనం చేయించి అమ్మవారి శేష వస్త్రములు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్