శ్రీ సిద్ధిలింగేశ్వర దేవస్థానంలో విగ్రహ ప్రతిష్టలు
శ్రీ సిద్ధిలింగేశ్వర దేవస్థానంలో విగ్రహ ప్రతిష్టలు
జగ్గయ్యపేట ఏప్రిల్ 02 (వెలుగు నాడు ప్రతినిధి) : పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ వీధిలో ఉన్న శ్రీ సిద్ధి లింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో గురువారం నవగ్రహ సహిత సిద్ధి లింగేశ్వర మాత, శ్రీ విఘ్నేశ్వర, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర, చండీశ్వర, మేధా దక్షిణామూర్తి స్వామి విగ్రహ ప్రతిష్టలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నందిగామకు చెందిన వేద పండితులు నాని ఆచార్యుల ఆధ్వర్యంలో సుబ్రమణ్య ఘనాపాటి పర్యవేక్షణలో ప్రతిష్టలు శాస్తోక్తంగా జరిగాయి. దాతలు, భక్తులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0