బీజేవైఎం మండల కమిటీల నియామకాలపై సమావేశం

Feb 4, 2026 - 02:22
 0  7
బీజేవైఎం మండల కమిటీల నియామకాలపై సమావేశం

బీజేవైఎం మండల కమిటీల నియామకాలపై సమావేశం

జగ్గయ్యపేట,ఫిబ్రవరి 03, ( వెలుగునాడు ప్రతినిధి )  : భారతీయ జనతా యువమోర్చా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు గొటిక శివకృష్ణారెడ్డి జగ్గయ్యపేట నియోజకవర్గంలో మంగళవారం పర్యటించారు.ఎన్టీఆర్ జిల్లాలో భారతీయ జనతా యువమోర్చా జిల్లా, మండల కమిటీల ఏర్పాటు మరియు బలోపేతానికి సంబంధించిన తదితర అంశాలపై జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని జగ్గయ్యపేట పట్టణం, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల కార్యకర్తలతో సమావేశం జగ్గయ్యపేట పట్టణంలో జరిగింది.ఈ సమావేశంలో యువమోర్చా రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి నరసరాజు,రాజా,నరసింహస్వామి, తిరుపతిరావు,యువమోర్చా కార్యకర్తలు కార్తీక్,కీసర గోపి, కళ్యాణ్,గోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్