బడి పిలుస్తోంది స్పెషల్ ఏన్రోల్మెంట్ స్పెషల్ డ్రైవ్

May 18, 2026 - 12:05
 0  23
బడి పిలుస్తోంది స్పెషల్ ఏన్రోల్మెంట్ స్పెషల్ డ్రైవ్

బడి పిలుస్తోంది స్పెషల్ ఏన్రోల్మెంట్ స్పెషల్ డ్రైవ్

పెనుగంచిప్రోలు మే 17, (వెలుగు నాడు ప్రతినిధి) : పెనుగంచిప్రోలు, మండలం అనిగండ్లపాడు గ్రామంలోని ఈరోజున బడి పిలుస్తోంది లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా డి ఇ ఓ చంద్రకళ మేడం ఆదేశాలమేరకు పెనుగంచిప్రోలు మండల ఎమ్ ఇ ఓ రవీందర్ సూచనల మేరకు, అనిగండ్లపాడు గ్రామంలో స్పెషల్ ఏన్రోల్మెంట్ డ్రైవ్ ని పాఠశాల హెచ్ ఎమ్ శెట్టిపోగు రాము నిర్వహించడం జరిగింది.ప్రభుత్వ బడిలో అందించే సంక్షేమ ఫలాలు, తల్లికి వందనం, ఉచిత యూనిఫామ్, ఉచిత బుక్స్ వంటి ఎన్నో ఫలాలు అందిస్తున్న ప్రభుత్వ బడి గురించి తెలియజేసి 14 మంది చిన్నారులను పాఠశాలలో జాయిన్ చేయడం జరిగిందనిపాఠశాల హెచ్ ఎమ్ శెట్టిపోగు రాము తెలియజేసారు. ఈ విద్యాసంవత్సరం "బడి పిలుస్తోంది విద్యా రధం మే 28 న పెనుగంచిప్రోలు మండలంలో కి వస్తుందని అందరూ ఆ విద్యా కార్యక్రమం లో పాల్గొని కలెక్టర్ విద్యా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం లో తల్లిదండ్రులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 1
Sad Sad 0
Wow Wow 1
admin వెలుగునాడు తెలుగు న్యూస్