వేదాద్రి ఆలయ శిఖరంపై సూర్యబింబం

Feb 22, 2026 - 00:30
 0  5
వేదాద్రి ఆలయ శిఖరంపై సూర్యబింబం

వేదాద్రి ఆలయ శిఖరంపై సూర్యబింబం

జగ్గయ్యపేట ఫిబ్రవరి 21 (వెలుగు నాడు ప్రతినిధి)  : జగ్గయ్యపేట మండలం లోని వేదాద్రి గ్రామంలో వేంచేసియున్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో శనివారం సాయం సంధ్యలో ఓ అద్భుతమైన దృశ్యం భక్తులకు కనువిందు చేసింది.ఆలయ గోపురంపై సాయం సూరీడు గోపురం శిఖారాగ్రంలో బింబంలా దర్శనమిచ్చాడు.ఈ దృశ్యాన్ని భక్తులు,ప్రకృతి ప్రేమికులు తన్మయత్వంతో వీక్షించారు.ధర్మవరప్పాడు తండా ఉపాధ్యాయుడు పర్చా లక్ష్మణరావు ఈ అపురూప దృశ్యాన్ని తన ఫోన్ కెమెరాలో భద్రపరిచాడు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్