అద్భుత బాల యేసు మహోత్సవములు. 

Jan 30, 2026 - 18:57
 0  1
అద్భుత బాల యేసు మహోత్సవములు. 

అద్భుత బాల యేసు మహోత్సవములు. 

కృష్ణాజిల్లా బ్యూరో జనవరి30(వెలుగు నాడు ప్రతినిధి) :  జిల్లా పరిధిలోని, హనుమాన్ జంక్షన్ జ్యోతి నగర్ లో విజయవాడ పీఠం వారి ఆధ్వర్యంలో అద్భుత బాల యేసు మహోత్సవ ములు ఘనముగా ప్రారంభించబడినవి. జనవరి 22వ తేదీ నుండి 30వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు నవదిన జపములు మరియు దివ్య బలి పూజ జరుగును. పూజ అనంతరం పాటలు. డాన్స్ పోటీలు ఆయా గ్రామాల వారికి జరుపబడును. 31 తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుండి బాల యేసు స్వరూపముతో పెరికిడు ఇందిరానగర్ గట్టు వరకు ఊరేగింపు అనంతరం కొండ పర్ల జయరాజు తో దివ్య బలి పూజ. ఒకటవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల కు బాల యేసు స్వరూపంతో ఇందిరా నగర్ . అప్పన వీడుగ్రామాల్లో ఊరేగింపు తెలగ తోటి జోసెఫ్ రాజారావు తో జపమాల. రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు పెరికిడు సహాయ మాతమందిరం నుండి హనుమాన్ జంక్షన్ పురవీధుల్లో అద్భుత దివ్య బాల యేసు స్వరూపంతో గొప్ప ఊరేగింపు. మెన్స్లోర్ పచ్చిమాల బాల తో దివ్య బలి పూజ. 31 తేదీనుండి రెండో తేదీ ప్రతిరోజు దివ్యపూజ అనంతరం ప్రేమ విందు కలదు. ఒకటవతేదీ రాత్రి 10 గంటలకు యా సేపు చరిత్ర జోజిబ్రదర్స్ మేరీ మాత బుర్రకథ. రెండవ తేదీ ఏసుప్రభు గుమ్మడి జయరాజు కుమారుడు జీవన్ కుమార్ చే గొప్ప బైబిల్ నాటకం అనంతరం పిరికిడు లారీ వర్కర్స్ మరియు ఓనర్స్ ఆధ్వర్యంలో భారీ బాణ సంచా కార్యక్రమం జరగబడును ఈ మూడు రోజులు అద్భుత దివ్య బాల యేసు మహోత్సవములు విచ్చేసిగ్రామ ప్రజలు మేరీ మాత బాల యేసు ఆశీస్సులు పొందాలని శ్రేయోభిలాషి చేబ్రోలు జోసఫ్ తంబి ఈచరాన గురువు పొందాలని కోరుచున్నారు

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్