దేవినేని అవినాష్ కు శుభాకాంక్షలు తెలిపిన తిరువూరు వై.సి.పి. నాయకులు

Mar 15, 2026 - 23:14
Mar 15, 2026 - 23:14
 0  3
దేవినేని అవినాష్ కు శుభాకాంక్షలు తెలిపిన తిరువూరు వై.సి.పి. నాయకులు

దేవినేని అవినాష్ కు శుభాకాంక్షలు తెలిపిన తిరువూరు వై.సి.పి. నాయకులు

తిరువూరు,మార్చి15 (వెలుగు నాడు ప్రతినిధి) : వై.ఎస్.ఆర్.సి.పి. జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ జన్మదిన సందర్భంగా ఆదివారం విజయవాడ అయన కార్యాలయంలో కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపిన తిరువూరు మున్సిపల్ కౌన్సిలర్ మోదుగు ప్రసాద్, జడ్పిటిసి భీమిరెడ్డి లోకేశ్వర్ రెడ్డి, జిల్లా నాయకులు శిరసాని ప్రకాష్, గుడిపూడి నారాయణరావు, ఎన్ కుటుంబరావు,చాట్ల బాబురావు, బండి రవి తదితరులు. ఈ కార్యక్రమం లో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు కార్యకర్తలు పాల్గొని దేవినేని అవినాష్ కు శుభకాంక్షలు తెలియజేసారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్