తిరుపతమ్మ అమ్మవారికి సారె సమర్పించిన విమలాభాను
తిరుపతమ్మ అమ్మవారికి సారె సమర్పించిన విమలాభాను
జగ్గయ్యపేట, జనవరి20, (వెలుగు నాడు ప్రతినిధి ) : జగ్గయ్యపేటకు రంగుల మహోత్సవం కోసం విచ్చేసిన పెనుగంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి సామినేని విమలాభాను ఫౌండేషన్ చైర్మన్ విమలాభాను మంగళవారం సారె సమర్పించారు.ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సామినేని విమలభాను ఫౌండేషన్ సభ్యులు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0