వారి రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొస్తున్నాం

Mar 9, 2026 - 00:27
 0  2
వారి రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొస్తున్నాం

వారి రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొస్తున్నాం

హైదరాబాదు , మార్చి 08 , )వెలుగ నాడుప్రతినిధి): తెలంగాణలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘స్టాండ్‌ విత్‌ హర్‌’ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ప్రభుత్వానికి మహిళలపై సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. వారిని గుర్తించి కాంగ్రెస్‌ పార్టీలో పదవులు ఇస్తున్నామన్నారు. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొస్తున్నట్లు తెలిపారు. సోషల్‌ మీడియాలో మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడాలనే ఆలోచనతోనే మహిళాశక్తి పథకం తీసుకొచ్చామన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్