షారోన్ చారిటబుల్ ట్రస్టును సందర్శించిన ఆదిమళ్ల
షారోన్ చారిటబుల్ ట్రస్టును సందర్శించిన ఆదిమళ్ల
ఎన్టీఆర్ జిల్లా బ్యూరో జనవరి 30, వెలుగు నాడు ప్రతినిధి నియోజకవర్గం టిడిపి ఎస్ సీ సెల్ గౌరవ అధ్యక్షులు ఆదిమళ్ళ వెంకన్న వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళగిరి మండలం ఎర్రబాలెం లోని షారోన్ చారిటబుల్ ట్రస్ట్ ను శుక్రవారం సందర్శించారు.అక్కడ బాల బాలికలకు అన్నదానం నిర్వహించి అనంతరం బాలబాలికలతో కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని, తద్వారా వారి అభ్యున్నతికి సహకరించాలని అన్నారు.. అదే విధంగా షారోన్ చారిటబుల్ ట్రస్ట్ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తన వంతు సహకారం అందిస్తానని తెలియజేశారు
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0