పరిపూర్ణ బాలల ఆశ్రమంలో అన్నదానం
పరిపూర్ణ బాలల ఆశ్రమంలో అన్నదానం
తిరువూరు,మార్చి 22 (వెలుగు నాడు ప్రతినిధి) : తిరువూరు, పట్టణం బైపాస్ రోడ్‌లో, స్థానిక సూర్య రెస్టారెంట్ సమీపంలో ఉన్న పరిపూర్ణ బాలల ఆశ్రమం నందు అన్నదానం కార్యక్రమం. నిర్వహిం చారు,విజయవాడకు చెందిన దారావతు తిరపతయ్య జ్ఞాపకార్థం, వారి కుటుంబ సభ్యులు దారావతు ఝాన్సీకుమారి.ఈ సందర్భంగా ఆశ్రమంలోని చిన్నారులకు రుచికరమైన భోజనాన్ని వడ్డించి, వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఇలాంటి సేవా కార్య క్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు.అన్నదానం అనంతరం దాతల కుటుంబ సభ్యులకు ఆశ్రమం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్య క్రమంలో ఆశ్రమ సిబ్బంది మరియు స్థానికులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0