జైలు నుంచి విడుదలైన మాజీమంత్రి జోగి రమేష్ కు తివూరు వైఎస్ఆర్సిపి నాయకుల మర్యాదపూర్వక భేటీ
జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి జోగిరమేష్‌కు తిరువూరు వైఎస్ఆర్సిపి నాయకుల మర్యాదపూర్వక భేటీ
తిరువూరు, జనవరి 30, (వెలుగు నాడు ప్రతినిధి) : అక్రమ కేసులో అరెస్టై, జైలు నుంచి ఇటీవల విడుదలైన మాజీ మంత్రి జోగి రమేష్‌ను. ఇబ్రహీంపట్నంలోని ఆయన స్వగృహంలో తిరువూరు వైఎస్ఆర్సిపి మండల పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తిరువూరు వైఎస్ఆర్సిపి మండల పార్టీ అధ్యక్షులు తాళ్లూరి నవీన్ కుమార్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మామిడి కుటుంబరావు, మండల వైఎస్ఆర్సిపి రైతు సంఘం అధ్యక్షుడు బండి రవి పాల్గొని జోగి రమేష్‌కు సంఘీభావం తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు మాయరి వెంకటరమణ, ఇడుపులపాటి రాంబాబు, కోటి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0