ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
జగ్గయ్యపేట, ఫిబ్రవరి 28,(వెలుగు నాడు ప్రతినిధి) : పెనుగంచిప్రోలు మండలం శనగపాడు సచివాలయంలో శనివారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు.గ్రామ ప్రజలకు సులభంగా, సమగ్ర వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ కీసర సైదులు ఏర్పాటు చేశారు.ఈ శిబిరంలో డాక్టర్ రత్నప్రియదర్శిని,డాక్టర్ విష్ణు వర్ధన్,ఎంఎల్‌హెచ్‌పి రాము,నర్స్ శైలజ,యోగా ట్రైనర్ కృష్ణవేణి తమ సేవలను అందించారు.మొత్తం 120 మంది లబ్ధిదారులకు ఈ శిబిరంలో వైద్య సలహాలు,ఉచిత ఆయుర్వేద ఔషధాలను అందజేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0