ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న జైభారత్ సంస్థ

Jan 17, 2026 - 19:30
 0  2
ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న జైభారత్ సంస్థ

ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న జైభారత్ సంస్థ

విజయవాడ జనవరి 18 (వెలుగు నాడు ప్రతినిధి ) : ఎన్టీఆర్ జిల్లా, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక.ఈ కార్యవర్గ సమావేశంలో మున్ముందు సంస్థలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటే, సమస్త యొక్క ముఖ్య ఆలోచనలను, ఆశయాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజలను ఎలా చైతన్యం చేయాలి, గ్రామసభల పట్ల, రాజ్యాంగం పట్ల, సమాచార హక్కు చట్టం పట్ల ఏ విధంగా తెలియజేయాలి అనే అంశాల గురించి మాట్లాడుతూ కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నాయకులు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికకు జైభారత్ సపోర్టు ఎప్పుడూ ఉంటుందని ఖదిజ్ఞాసి శ్రీనివాస్ పిట్ల అన్నారు. అలాగే మనందరం కూడా కలిసి ఐక్యతగా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యులు నరసింహారావు, రంగారెడ్డి ,ధర్మరాజు, వెంకట్రావు, రవీంద్ర, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్