జావెలిన్ త్రో లో ఎమ్మెల్యే తాతయ్య ప్రధమ విజేత
జావెలిన్ త్రో లో ఎమ్మెల్యే తాతయ్య ప్రధమ విజేత
జగ్గయ్యపేట ఫిబ్రవరి 26 (వెలుగు నాడు ప్రతినిధి) : విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా నిర్వహించిన ఏపీ అసెంబ్లీ క్రీడా ఉత్సవాలలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన జావెలిన్ త్రో ,షాట్‌పుట్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి తొలి స్థానం సాధించి విజేతగా నిలిచారు.క్రీడల పట్ల ఆసక్తి, క్రమశిక్షణ, పట్టుదలతో యువతకు ఆదర్శంగా నిలిచిన తాతయ్యను క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0