ఏజీపీగా మార్కపూడి నియామకం

Mar 5, 2026 - 23:46
 0  23
ఏజీపీగా మార్కపూడి నియామకం

ఏజీపీగా మార్కపూడి నియామకం

జగ్గయ్యపేట మార్చి 5 (వెలుగు నాడు ప్రతినిధి) : జగ్గయ్యపేటకు చెందిన న్యాయవాది మార్కపూడి నాగేశ్వరరావును జగ్గయ్యపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ సందర్భంగా ఆయనకు పలువురు న్యాయవాదులు, స్నేహితులు అభినందనలు తెలియజేశారు.తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మార్కపూడి నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్