పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబుమం
మంథని,జనవరి,28( (వెలుగు నాడు ప్రతినిధి) : మంథని మండల పరిధిలోని గద్దలపల్లి గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యూత్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు రాయినేని దేవేందర్ ,గోస్కులనారాయణ,కుర్మశెట్టిమల్లయ్య,రాచకొండ బుచ్చమల్లు,,వంగరి రామయ్య,లింగంరాయమల్లు ,ఓదెలు,గోస్కుల నారాయణ గార్ల కుటుంబ సభ్యులను పరామర్శించిన.రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాసనసభ వ్యవహారాల మంత్రిదుద్దిల్ల శ్రీధర్ బాబు
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0