శ్రీ తిరుపతమ్మ వారి దేవస్థానం

Jan 14, 2026 - 22:24
 0  1
శ్రీ తిరుపతమ్మ వారి దేవస్థానం

పెనుగంచిప్రోలు జనవరి 14 (వెలుగు నాడు న్యూస్ ) : పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద ఆలయ కార్య నిర్వహణ అధికారి మరియు డిప్యూటీ కమిషనర్ శ్రీ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలోసంక్రాంతి పండుగ పురస్కరించుకొని.సాంప్రదాయబద్ధంగా రంగవల్లులు వేసి గొబ్బెమ్మలు పెట్టి భోగి మంటలు వేసి పొంగళ్ళు చేయడమైనది .ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులుశ్రీ చుంచు రమేష్ , తన్నీరు గోపీనాథ్, శనగవరపు వెంకటేశ్వర్లు శాస్త్రి , గజ్జి పెద్ద ఆంజనేయులు, ఆలయ సిబ్బంది, ఆలయ ఇన్స్పెక్టర్ బద్దుల కృష్ణమోహన్, భక్తులు పాల్గొన్నారు ఆలయ ప్రధాన అర్చకులు మర్రెబోయిన గోపి బాబు ఆలయ అర్చకులు, ఆలయ పురోహితులు ఆంజనేయ శర్మ మంత్రోచ్ఛారణలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్