ఉత్తమ ఎస్ఐ గా పెనుగంచిప్రోలు సబ్ ఇన్స్పెక్టర్ అర్జున్
ఉత్తమ ఎస్ఐ గా పెనుగంచిప్రోలు సబ్ ఇన్స్పెక్టర్ అర్జున్
జగ్గయ్యపేట, జనవరి 26 ( వెలుగు నాడు ప్రతినిధి ) గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉత్తమ ఎస్ఐలకు అవార్డులు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా పని చేస్తున్న అర్జున్ కు ఉత్తమ ఎస్సైగా ఎన్నిక అయ్యారు. పలు దొంగతనాల కేసుల్లో ఆస్తుల సంరక్షణలో వందకు వందశాతం ఎస్సై అర్జున్ ప్రతిభ కనబరచారాని సి పి రాజశేఖర్ బాబు కొనియాడారు. గణతంత్ర జరిగిన వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా మరియు విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు చేతుల మీదగా ఈ అవార్డును తీసుకున్నారు. ఈ సందర్భంగా పెనుగంచిప్రోలు గ్రామంలోని ప్రముఖులు విద్యావంతులు పలు సంఘాల నేతలు ఎస్సై అర్జున్ అభినందిస్తున్నారు. అవార్డు రావడం కోసం ఎంతో కృషి చేశారు అంటూ కొనియాడుతున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0